Bright Telangana
Image default

Breaking News : పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు ప్రకటించిన కేంద్రం

petrol and diesel price today

దీపావళి సందర్భంగా వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెట్రోల్‌ పై రూ.5, డీజిల్‌ పై రూ.10 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో సెంచరీ దాటి వాహనాదారులకు భారంగా మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయి. తగ్గిన పెట్రో ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. పనిలో పనిగా వాహనాదారులకు మరింత ఉపశమనాన్ని కలిగించేలా రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌ వ్యాట్ తగ్గించాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆయిల్ కంపెనీలతో ప్రధాని మోడీ గత నెలలో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ముగిసిన పది రోజుల్లోనే కేంద్రం ప్రజలకు తీపి కబురు అందించింది.

తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర

హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.114.47, డీజిల్‌ రూ.107.37 ధరలు ఉండగా తగ్గిన ధరలతో రేపటి నుంచి లీటర్‌ పెట్రోల్‌ రూ.109.47, డీజిల్‌ ధర రూ.97.37 ఉండనుంది.

Related posts

ఆగని పెట్రో మంట..భారీగా పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు

Hardworkneverfail

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తి కావడం అసాధ్యం : తేల్చిచెప్పిన కేంద్రం

Hardworkneverfail

Petrol, Diesel Price : వాహనదారులకు శుభవార్త.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

Hardworkneverfail

బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

Hardworkneverfail

Petrol, Diesel Price : అక్టోబర్ లో 23 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు…

Hardworkneverfail

Surya Namaskar: పాఠశాలల్లో సూర్య నమస్కార్‌ చేయడంపై ముస్లిం లా బోర్డ్‌కు అభ్యంతరం ఎందుకు?

Hardworkneverfail