Surya Namaskar: పాఠశాలల్లో సూర్య నమస్కార్ చేయడంపై ముస్లిం లా బోర్డ్‌కు అభ్యంతరం ఎందుకు?
Surya Namaskar: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నుంచి 7 వరకు విద్యార్థులతో ‘సూర్య నమస్కార్’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ...