Peddanna Collections: ‘పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలింది
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదలయ్యింది. రజినీకాంత్ అభిమానులు...