చిరంజీవి : వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నానని చెప్పారు. హైదరాబాద్లోని లాల్ బంగ్లాలో...