హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్, పంజాగుట్ట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్,...