Huzurabad By Elections: కమలాపూర్ మండలంలో టీఆర్‌ఎస్-బీజేపీ వర్గీయుల ఘర్షణ
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్ మండలం గూడూరులో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దొరికిన...