Yadadri Temple: ఇది మీరు చూసిన యాదగిరిగుట్ట కాదు. ఇప్పుడు ఎలా మారిపోయిందో మీరే చూడండి..
తెలంగాణ : స్వతంత్ర భారత చరిత్రలో మొదటి సారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న అతిపెద్ద దేవాలయం యాదాద్రి. యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి....