బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన తరువాత వైష్ణవ్ తేజ్ నుండీ రాబోతున్న మూవీ కొండపొలం. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆసక్తికర ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ మూవీ మరి ఆ అంచనాలను ఏ మేర అందుకుందో చూడండి.