బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్.. పదేపదే దీప్తి సునయనను గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. తర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేపర్ మీద రాసిచ్చింది. ఫీలైన షణ్ను సారీ చెప్పి హగ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అతడికి హగ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరోపక్క పింకీ.. తనను ఫ్రెండ్‌గా కాకపోయినా కనీసం మనిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మానస్‌ను వేడుకుంది. ఇదిలా వుటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచర్ యానీ సొంతమవగా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది.
షణ్ముక్ సిరి ఎందుకు గొడవ పడతారో ఎందుకు కలుస్తారో ఎందుకు షణ్ముక్ కి ఇగో ఎక్కువో ఎందుకు సిరికి నామినేషన్ లో ఉన్నప్పుడే బాధ ఎక్కువో అర్థం కావడం లేదు.