కరోనా నేపథ్యంలో సినిమాభిమానులు హుషారైన మూవీ వార్తలు లేకుండా డల్ అయిన వేళ క్రేజీ డైరక్టర్ అనిల్ రావిపూడి ఒక్కసారిగా రెండు సినిమాల విశేషాలు చెప్పి, కాస్త కదలిక తెచ్చారు. మహేష్ తో, బాలయ్యతో మూవీస్ వున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసం ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి..