Minister Perni Nani Press Meet : ఆంధ్రప్రదేశ్లో మూవీ టిక్కెట్ల ధరల విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూవీ థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న మూవీ థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నాని మూవీ టిక్కెట్ల ధరల వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.