Bright Telangana
Image default

Minister Perni Nani Press Meet : మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్

Minister Perni Nani Press Meet

Minister Perni Nani Press Meet : ఆంధ్రప్రదేశ్‌లో మూవీ టిక్కెట్ల ధరల విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూవీ థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న మూవీ థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నాని మూవీ టిక్కెట్ల ధరల వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.

Related posts

మూవీ టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 4 షోలకు మాత్రమే అనుమతి, అన్ని మూవీస్ కు ఒకే రేటు

Hardworkneverfail

Ram Gopal Varma : ఏపీ టికెట్ల ధరలపై ప్రభుత్వంతో వర్మ చర్చలు

Hardworkneverfail

Perni Nani Vs RGV: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిర్మాతలు విచారం వ్యక్తం చేశారు: ఏపీ మంత్రి పేర్నినాని

Hardworkneverfail