Bright Telangana
Image default

Actor Suman : ఏపీలో మూవీ టిక్కెట్ల సమస్యపై సుమన్ ఘాటు వ్యాఖ్యలు..

Actor Suman Responds On Cinema Tickets Issue In AP

Actor Suman Responds On Cinema Tickets Issue In AP : ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న మూవీ టిక్కెట్ ధరల సమస్యపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. విలేకరుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ లో నెలకొన్న పరిస్థితులను బట్టి మూవీ టిక్కెట్ల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారని, ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు.

విభజన తర్వాత కూడా అందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను పోల్చి చూస్తున్నారని, రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాలకు లాభాలు వస్తాయన్నారు.

Related posts

Ram Gopal Varma : ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్.. కట్టప్పను ఎవరు చంపారు ?

Hardworkneverfail

AP Cinema Tickets Issue : ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail

Ram Gopal Varma : ఏపీ టికెట్ల ధరలపై ప్రభుత్వంతో వర్మ చర్చలు

Hardworkneverfail