Bright Telangana
Image default

Actress Hamsa Nandini : సినీ నటి హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్‌ 3‏గా నిర్దారణ..

Actress Hamsa Nandini diagnosed with Cancer

Actress Hamsa Nandini diagnosed with Cancer : టాలీవుడ్ నటి హంసా నందిని రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. తనకు గ్రేడ్ 3 ఇన్వేసివ్ కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, తాను బలంగా పోరాడుతానని, త్వరలో తిరిగి తన పనిలోకి వస్తానని చెప్పింది. ఆమెకు కీమోథెరపీ, రేడియేషన్‌లు అందించనున్నట్లు తెలిసింది.

హంసా నందిని తల్లి క్యాన్సర్‌తో కొన్నాళ్ల క్రితం చనిపోయిందని, హంసా నందికి క్యాన్సర్‌ వచ్చిందని, అది వంశపారంపర్యంగా వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. హంసా నంది తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. చిరునవ్వుతో క్యాన్సర్‏ను జయించి మళ్లీ మూవీస్ ల్లో నటిస్తానని వెల్లడించింది. అలాగే అందరికీ తన గురించి చెప్పి వారిని మరింత ఎడ్యుకేట్ చేస్తానని తెలియజేసింది.

Related posts

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Hardworkneverfail

Aha Video: 12 వారాలు… 90 రోజులు… 20 కొత్త సినిమాలు, షోలు!

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Hardworkneverfail

Upasana Konidela: చైల్డ్ ప్లాన్ గురించి ఉపాసన కొణిదెల ఏమన్నారంటే…

Hardworkneverfail

Samantha: సమంతకు ఊరట.. ఆ వీడియోలు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

Hardworkneverfail