Bright Telangana
Image default

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Bheemla Nayak - LalaBheemla Full Song

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీకి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్.. ఇద్దరు హీరోల గ్లిమ్స్.. టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీని 2022, జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సైనట్టు తాజా సమాచారం. త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడు. ఈ క్రమంలో డిసెంబర్ 15న మూవీ యూనిట్ ‘భీమ్లా నాయక్’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో ఈ మూవీనీ నిర్మిస్తున్నారు.

Related posts

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail

ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మంచు మనోజ్‌

Hardworkneverfail

Actor Nani Sensational Comments : థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ..

Hardworkneverfail

Chalapathi Rao : నటుడు చలపతి రావు కన్నుమూత..

Hardworkneverfail