Bright Telangana
Image default

AP Weather Alert: ఏపీని ముంచేస్తున్న భారీ వర్షాలు..ఆ ప్రాంతాల్లో హైఅలెర్ట్

AP Weather Alert

ఆంధ్రప్రదేశ్ : వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అండమాన్‌ సముద్రంలో రేపు మరో అల్పపీడనం తలెత్తనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24 గంటలపాటు ఏపీపై వాయుగుండం ప్రభావం చూపనుంది. వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో కుండపోత వర్షాలు కురవనున్నాయి.

Related posts

Bharat Bandh : దేశ వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు, రేపు భారత్ బంద్ ..

Hardworkneverfail

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail

MLC Ananthababu: హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వస్తే దండలేసి ఊరేగించడమేంటి?

Hardworkneverfail

Kadapa-Annamayya Project: చుక్క నీరు కూడా నిల్వ చేసే అవకాశం లేనంతగా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది

Hardworkneverfail

Petrol Prices: బార్డర్‌లో కర్ణాటక పెట్రోలు బంకులకు క్యూ కడుతున్న ఆంధ్రా జనాలు..!

Hardworkneverfail

Omicron cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఓమిక్రాన్ కేసులు

Hardworkneverfail