Bright Telangana
Image default

MLC Ananthababu: హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వస్తే దండలేసి ఊరేగించడమేంటి?

MLC Ananthababu

MLC Ananthababu : హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంత బాబుకు ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఊరేగించారు. ఇదొక ధోరణిగా మారుతోంది. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి మూడేళ్ల బిడ్డతో సహ తొమ్మిది మంది కుటుంబ సభ్యులను చంపేసిన వాళ్లు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఊరేగింపులు సన్మానాలు చేశారు. హీనమైన నేరగాళ్లకు ఎర్రతివాచీ పరిచే సమాజం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? దీని వెనుక ఏం పనిచేస్తున్నట్టు? – బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..

Related posts

Bharat Bandh : దేశ వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు, రేపు భారత్ బంద్ ..

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు..?

Hardworkneverfail

Jr NTR: అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Hardworkneverfail

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

Hardworkneverfail

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కౌంటర్

Hardworkneverfail