Welfare Schemes : ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఉచిత పథకాలంటే ఏమిటి అనేదానికి సరైన నిర్వచనం ఉందా? ఉచిత పథకాలు ఎక్కడ అవసరం, ఎక్కడ అనవసరం ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో..