Bright Telangana

Bigg Boss Telugu 5: ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి?

తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున.. వీరి ముగ్గురికి క్లాస్ తీసుకుంటూ కనిపించాడు. అందులో ముందు ప్రియను హగ్ చేసుకోవడం అంటే బిజీగా ఉన్నట్టా ? అది తప్పా ? అంటూ అడిగేశారు. ఆ తర్వాత రవి, ప్రియ నేమ్ ప్లేట్‏ను సుత్తితో ముక్కలు చేశాడు. ఇక ఆతర్వాత.. రవిని.. నువ్వు ప్రియతో సింగిల్ మెన్ అనే మాట అన్నావా ? అని ప్రశ్నించగా.. అన్నాను సర్ అంటూ ఒప్పుకున్నాడు. ప్రియ ఒప్పుకున్నాడా ? అని అడగ్గా.. ఇప్పటివరకు ఒప్పుకోలేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత లహరిని పవర్ రూంకు పంపి.. రవి, ప్రియ ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోను చూపించి లహరికి షాకిచ్చాడు బిగ్‏బాస్. నీకు క్లారిటీ వచ్చింది కదా.. తప్పు ఎవరు చేశారో. బయటకు వెళ్లాక.. తప్పు లేనివాళ్లను హగ్ చేసుకోవాలని చెప్పాడు. మరి బయటకు వెళ్లిన లహరి.. రవికి సపోర్ట్ చేస్తుందా ? లేదా ప్రియకు సపోర్ట్ చేస్తుందా ? అనేది చూడాలి.

Related posts

Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చారంటే..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: 4వ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : కెప్టెన్సీ కోసం చివరి గేమ్.. కెప్టెన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: సన్నీ, అనీ మాస్టర్‌పై నాగార్జున ఆగ్రహం..?

Hardworkneverfail

Biggboss Season5: హౌస్‌లో ఈ వారం ఎలిమినేట్‌ ఎవరబ్బా!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: అర్హత ఎవరిది ..కెప్టెన్ లేదా నామినేట్ లేదా జైల్లో వాళ్ళు ?

Hardworkneverfail