Bright Telangana
Image default

వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ గురించి మీకు తెలుసా ?

HOW YOU CAN CHAT WITH YOURSELF ON WHATSAPP

WhatsApp self-chat: మీకు తెలుసా వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ ఉందని! గ్లోబల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సెల్ఫ్ మెసేజ్ చేసుకోవాలంటే కొంచెం ట్రిక్ ఉపయోగిస్తే చాలు, అవును వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ముఖ్యమైన సమాచారం పెట్టుకోవడానికి.. మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు.

1) ముందుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చెయ్యాలి. (Google Chrome, మరేదైనా).

2) అడ్రెస్ బాక్స్‌లో wa.me// అని టైప్ చేసి, ఆపై మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత మీ కంట్రీ కోడ్‌ ఎంటర్ చేసి, తమ ఫోన్ నంబర్లను wa.me//91xxxxxxxxxx ఫార్మాట్‌లో టైప్ చేయవచ్చు.

3) మొబైల్‌లో వెంటనే వాట్సప్ ఓపెన్ అయిపోతుంది. డెస్క్ టాప్ బ్రౌజర్‌లో వాట్సప్ వెబ్ ఓపెన్ అవుతుంది. మీ నెంబర్‌తో వాట్సప్ చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నచ్చిన ఫోటోలు, వీడియోలు, నోట్స్, మెసేజ్‌లు షేర్ చేసుకోవచ్చు.

పైన చెప్పిన విధంగా మీరు సులభంగా వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్ చేసుకోవచ్చు.

Related posts

WhatsApp Pay: అదిరిపోయే ఆఫర్‌..! ఒక్క రూపాయి పంపించినా.. రూ. 50క్యాష్‌ బ్యాక్‌.!

Hardworkneverfail

WhatsApp Web: వాట్సాప్​ కొత్త ఫీచర్.. ఇంటర్​నెట్​ లేకున్నా​ వాడొచ్చు..

Hardworkneverfail

Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో వాట్సప్‌.. లాస్ట్‌ సీన్‌ అనుమతించిన వారికి మాత్రమే

Hardworkneverfail

WhatsApp New update: యూజర్స్ కి మరో అదిరిపోయే అప్డేట్ తో వాట్సాప్..!

Hardworkneverfail