Bright Telangana
Image default

Ind Vs Nz : న్యూజీలాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం..క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

India vs New Zealand : కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ 20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ పై 73 పరుగులతో గెలుపొందింది. 3 టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. రోహిత్ సేన.. ధోని, కోహ్లీలకు సాధ్యం కాని రికార్డును సాధించాడు. న్యూజిలాండ్ కేవలం 17.2 ఓవర్లకు 111పరుగులకే ఆలౌట్ అయ్యారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్​మన్లలో గప్టిల్‌ (51) తప్ప మిగతా బ్యాటర్‌లు ఎవరూ రాణించలేదు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టగా, చాహర్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

Related posts

Rahul Dravid: టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..

Hardworkneverfail

T20 World Cup 2021: నమీబియా పై టీమిండియా విజయం..హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమణ

Hardworkneverfail

Asia Cup 2022 : ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా విజయం..

Hardworkneverfail

T20 World Cup: అఫ్ఘానిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం.. సెమీస్ నుంచి ఇండియా ఔట్!

Hardworkneverfail

Historic Win for India against SA : సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే?

Hardworkneverfail