Bright Telangana
Image default

హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువైన వాచ్ లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

hardik pandya

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్ లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఐపీఎల్ లోని రెండవ భాగం యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ టోర్నీ నుండి కూడా టీమిండియా ముందే నిష్క్రమించడంతో ఆటగాళ్లు అందరూ తిరిగి ఇండియాకు వస్తున్నారు. ఇక అలా దుబాయ్ నుండి ముంబై వచ్చిన హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువ చేసే రెండు వాచ్ లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేసారు. అయితే గత ఏడాది ఐపీఎల్ 2020 తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన హార్దిక్ పాండ్యా అన్న కృనల్ పాండ్యా దగ్గర కూడా కస్టమ్స్ అధికారులు బంగారం గుర్తించిన విషయం తెలిసిందే. అప్పుడు దానిని సీజ్ చేసి కృనల్ పాండ్యా ను విడిచి పెట్టిన అధికారులు ఇప్పుడు హార్దిక్ ను అరెస్ట్ చేస్తారా.. లేదా వదిలేస్తారా అనేది చూడాలి మరి.

Related posts

Ind Vs Nz : తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజీలాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం

Hardworkneverfail

Ind vs SA : టీమిండియా పై సౌతాఫ్రికా ఘన విజయం.. 2-1 తేడాతో సిరీస్ కైవసం..

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం … కేవలం 39 బంతుల్లో టార్గెట్ ఫినిష్

Hardworkneverfail

IND vs NZ : న్యూజిలాండ్ పై ఇండియా ఘన విజయం.. వరుసగా 14వ టెస్ట్ సిరీస్ కైవసం

Hardworkneverfail

Rahul Dravid: టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..

Hardworkneverfail

వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్‌.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే…

Hardworkneverfail