Bright Telangana
Image default

Ind vs SA : టీమిండియా పై సౌతాఫ్రికా ఘన విజయం.. 2-1 తేడాతో సిరీస్ కైవసం..

south africa won third test against india

South Africa Won Third Test Against India : 3 టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో టెస్టులో టీమిండియా(Team India) పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2-1 తేడాతో సిరీస్ సౌతాఫ్రికా వశమైంది. టీమిండియా(Team India) సిరీస్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో దారుణంగా విఫలమై సిరీస్‌ను కోల్పోయింది.

ఓవర్ నైట్ స్కోరు 101/2తో 4వ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా(South Africa) కీగన్ పీటర్సెన్ (82) వికెట్‌ను మాత్రమే కోల్పోయి 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. డుసెన్(41 నాటౌట్‌), బవుమా(32 నాటౌట్‌) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు టీమిండియా(Team India) రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా(India).. తర్వాత వరుసగా రెండు టెస్టుల్లోనూ 7 వికెట్ల తేడాతోనే ఓడిపోవడం గమనార్హం.south africa won

Related posts

Ind Vs Nz : న్యూజీలాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం.. టీ20 సిరీస్ గెలిచిన ఇండియా

Hardworkneverfail

హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువైన వాచ్ లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

Hardworkneverfail

IND vs NZ : న్యూజిలాండ్ పై ఇండియా ఘన విజయం.. వరుసగా 14వ టెస్ట్ సిరీస్ కైవసం

Hardworkneverfail

Ind Vs Nz : తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజీలాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం

Hardworkneverfail

T20 World Cup : టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hardworkneverfail

Asia Cup 2022 : ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా విజయం..

Hardworkneverfail