Bright Telangana
Image default

Megastar Chiranjeevi : వెంకీ కుడుములతో మూవీ ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi new movie with venky kudumula

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీస్ తో రాకెట్ల దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 156వ మూవీకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, వెంకీ కుడుమల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మూవీను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీకి డాక్టర్ మాధవి రాజు సహ నిర్మాత. ఈ మూవీకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

చిరంజీవికి ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో తన శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తానని డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపాడు. వెంకీ కుడుములకు ఈ అవకాశం దక్కడం పట్ల తోటి దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related posts

God Father Movie Review : తలరాతనే కాదు.. సినిమా రాతను మార్చేసిన బ్రహ్మ.. ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ..

Hardworkneverfail

Megastar Chiranjeevi : కేసీఆర్ కి థాంక్స్ చెప్పిన చిరంజీవి.. మరి ఏపీ పరిస్థితేంటి..?

Hardworkneverfail

Waltair Veerayya : మెగా మాస్‌ సాంగ్‌.. పూనకాలు లోడింగ్‌..

Hardworkneverfail

Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు తెప్పించిందా..!

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

Chiru with PM Modi : భీమవరం వేదికగా ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం..

Hardworkneverfail