Bright Telangana
Image default

Omicron Restrictions In Telangana : తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు నిషేధం..

Omicron Restrictions In Telangana

Omicron Restrictions In Telangana : తెలంగాణలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు మరియు బహిరంగసభలను నిషేధించింది. వేడుకలు నిర్వహించుకునే ప్రదేశంలో భౌతికదూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం.. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ రోజు(డిసెంబర్ 25) నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలుపుతూ ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.

Related posts

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

Hardworkneverfail

బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

Hardworkneverfail

BJP Nirudyoga Deeksha : బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ

Hardworkneverfail

Secunderabad Violence : సికింద్రాబాద్ హింసాత్మక ఘటనలో కీలక నిందితుడి గుర్తింపు !

Hardworkneverfail

TS High Court: నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

Hardworkneverfail

CM KCR : తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించం .. తేల్చిచెప్పిన కేసీఆర్‌

Hardworkneverfail