Bright Telangana
Image default

China Drought: తీవ్ర విద్యుత్ సంక్షోభంలో చైనా, 50 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భరమైన కరవు

The worst drought China has ever seen in 50 years

The worst drought China has ever seen in 50 years : చైనా గత యాభై ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భరమైన కరవును ఎదుర్కొంటోంది. నదుల్లో నీటిమట్టం పడిపోవడంతో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్‌లు సరిపడినంత విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. దీంతో కరెంటును ఆదా చేసేందుకు కొన్ని ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది ఆ దేశ ప్రభుత్వం. షాంఘైలోని నదీ తీరంలో లైట్లను కూడా ఆర్పేయాలని నిర్ణయించింది. బీబీసీ ప్రతినిధి కాథ్రీన్ డ కాస్టా అందిస్తున్న కథనం.

Related posts

ప్రపంచంలో ఇప్పుడు అత్యంత సంప‌న్న దేశంగా చైనా..!

Hardworkneverfail

Alert : చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కరోనా కేసులు..

Hardworkneverfail

China Earthquake : చైనాలో భూకంపంతో 74 మంది మృతి

Hardworkneverfail