Bright Telangana
Image default

Vijay Deverakonda Glimpse of LIGER : ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్

Vijay Deverakonda LIGER Movie

Vijay Deverakonda Glimpse of LIGER : విజయ్ దేవరకొండ నటించిన లైగర్ నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ బయటకు వచ్చింది మరియు వీక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌గా కనిపించనున్నాడు . విజయ్‌ని “ది బాయ్ ఫ్రమ్ ఇండియా, ది స్లమ్‌డాగ్ ఫ్రమ్ ది స్ట్రీట్స్ ఆఫ్ ముంబై, అండ్ ది చాయ్‌వాలా..లైగర్ అని పరిచయం చేశారు ఈ ఫస్ట్ గ్లింప్స్ లో.

పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీపై హైప్ ని పెంచేస్తోంది. విజయ్ మూవీ కోసం తనను తాను మార్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో ఈ మూవీని ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు.

Related posts

Unstoppable With NBK Promo : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

Unstoppable With NBK : ‘అన్ స్టాపబుల్ షో’లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail

Liger Movie Review : లైగర్ మూవీ రివ్యూ..

Hardworkneverfail

ROMANTIC Movie Review : ఆకాష్ రొమాంటిక్ మూవీ రివ్యూ

Hardworkneverfail

‘లైగర్’ కు భారీ నష్టాలు.. పూరి షాకింగ్ డెసిషన్..!

Hardworkneverfail