ఆంధ్రప్రదేశ్ (కడప జిల్లా) : గల్లంతైన తండ్రి కోసం వెతుకుతున్న పిల్లలు… పెద్ద దిక్కు ఏమయ్యాడో తెలియక కన్నీరు మున్నీరవుతున్న కుటుంబాలు.. తిండి, నీళ్లు అడిగితే “మీరు మాకు ఓట్లేయలేదు అని నాయకులు అంటున్నారంటున్న కొందరు బాధితులు.. కడప జిల్లా చెయ్యేరు తీర ప్రాంతంలో భారీ వరదలు మిగిల్చిన విషాదం ఎంత తీవ్రంగా ఉందో ఈ వీడియోలో చూడండి.