Bright Telangana
Image default

అల్లర్లతో ‘మా’ పరువు తీయవద్దు: చిరంజీవి

chiranjeevi-reacts-maa-elections

భారీ మెజారిటీతో ప్రకాశ్‌ రాజ్‌ను ఓడించి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు హీరో విష్ణు. ఈ ఎన్నికలపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ‘పెళ్లిసందD’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన మా ఎన్నికలను ఉద్దేశిస్తూ.. పదవులు తాత్కాలికమని, అల్లర్లతో ‘మా’ పరువు తీయొద్దని కోరారు.

మన ప్రభావాన్ని చూపించడానికి వేరేవారిని కించపరచవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని, వివాదాలతో చులకన కావద్దని సూచించారు. మనమంతా వసుధైక కుటుంబం అని చెప్పిన చిరు, ఇలాంటి ఘటనల వల్ల బయట వాళ్లకు లోకువ అవుతామని నొక్కి చెప్పారు.

Related posts

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail

Bhola Shankar : భోళా శంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా ఖరారు..

Hardworkneverfail

Mega 154 Pooja Ceremony : మెగాస్టార్‌ కోసం స్టార్ డైరెక్టర్స్ తరలి వచ్చారు

Hardworkneverfail

Love Story: ఓటీటీలో నాగచైతన్య ‘లవ్ స్టొరీ’ మూవీ..ఎప్పుడంటే?

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail

Peddanna Collections: డిజాస్టర్ దిశగా ‘పెద్దన్న’…పెద్దన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail