Bright Telangana
Image default

Adivi Seshs Major : ‘వినవే హృదయమా’.. సిద్ శ్రీరామ్ మరో క్లాసిక్ సాంగ్

First Single Hrudayama From Adivi Seshs Major

First Single Hrudayama From Adivi Seshs Major : ఈరోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా అడివి శేష్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మేజర్’ నుండి ‘హృదయమా’ సాంగ్ ను లాంచ్ చేశారు మేకర్స్. సంగీత ప్రియుల హృదయాలను కదిలించారు ఫస్ట్ సాంగ్ తో. ఈ శ్రావ్యమైన పాటను సిద్ శ్రీరామ్ పాడారు మరియు ఇది ప్రేమికుల మధ్య సుదూర సంబంధాన్ని సూచిస్తోంది. శ్రీ చరణ్ పాకాల ఈ మూవీకి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.. అడివి శేష్, శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రేవతి, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Major : అడివి శేష్ ‘మేజర్’ మేకింగ్ వీడియో విడుదల.. రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్

Hardworkneverfail

Hit 2 Trailer : మరో ‘హిట్’ గ్యారెంటీ.. అదిరిపోయిన ‘హిట్ 2’ ట్రైలర్

Hardworkneverfail

Adivi Sesh Hit 2: అడివి శేష్ హిట్ 2 నుంచి ఫస్టు గ్లింప్స్ విడుదల..

Hardworkneverfail