Bright Telangana
Image default

Seetimaarr: ఓటీటీలోకి గోపీచంద్‌ ‘సీటీమార్‌’..ఎప్పుడంటే?

gopichand seetimaarr on ott

కబడ్డీ నేపథ్యంలో వచ్చిన సీటీమార్‌ బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు డిజిటల్‌ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ని పంచుకుంది. గోపీచంద్‌, తమన్నా ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్‌ (కార్తీక్‌), తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా తమన్నా (జ్వాలారెడ్డి) నటించారు. భూమిక కీలక పాత్ర పోషించారు.

Related posts

Aaradugula Bullet: గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్ ‘ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Hardworkneverfail

Adbhutham Trailer: ‘అద్భుతం’ ట్రైలర్.. ఒకే ఫోన్ నంబర్ ఇద్దరికి ఇచ్చేస్తే..

Hardworkneverfail

గోపీచంద్‌ ఆరడుగుల బుల్లెట్ రివ్యూ

Hardworkneverfail

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Gully Rowdy: ‘గల్లీ రౌడీ’ మూవీ ఓటీటీలోకి ఎప్పుడంటే?

Hardworkneverfail