Bright Telangana
Image default

Aaradugula Bullet: గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్ ‘ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్‌’. ‘జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌’ పతాకం పై తాండ్ర రమేష్‌ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2017 లోనే రిలీజ్ కావాలి కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. దాంతో సినిమాకి బిజినెస్ కూడా అంతంత మాత్రమే జరిగింది. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే :

నైజాం1.00 cr
ఆంధ్రా(అన్ని ఏరియాల్లో)1.20 cr
సీడెడ్0.50 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)2.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +   ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)2.95 cr

‘ఆరడుగుల బుల్లెట్’ మూవీకి రూ. 2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దానిని బట్టే ఓటిటి బిజినెస్ కూడా జరగనుంది. మరి చూద్దాం థియేటర్లో ఎంత వరకు బిజినెస్ చేస్తుందో వేచి చూడాలి.

Related posts

గోపీచంద్‌ ఆరడుగుల బుల్లెట్ రివ్యూ

Hardworkneverfail

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

Seetimaarr: ఓటీటీలోకి గోపీచంద్‌ ‘సీటీమార్‌’..ఎప్పుడంటే?

Hardworkneverfail

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

Hardworkneverfail

గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ టీజర్.. ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు

Hardworkneverfail