Bright Telangana
Image default

Hologram Statue of Netaji : నేతాజీ హోలోగ్రామ్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌..

Hologram Statue of Netaji Subhas Chandra Bose at India Gate

Hologram Statue of Netaji Subhas Chandra Bose at India Gate : ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ ప్రదేశంలో గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు హోలోగ్రాఫిక్ విగ్రహం(Hologram Statue of Netaji) తాత్కాలిక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు.

ఇది చారిత్రాత్మక ప్రదేశం మరియు చారిత్రాత్మక ఘట్టం. భార‌త స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ బ్రిటిష్ వారికి లొంగిపోవడానికి నిరాకరించారు. ఆయన విగ్రహం ప్రజాస్వామ్య సూత్రాలకు మరియు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఏదైనా సాధించగలం అనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదాన్ని అంద‌రూ ప్రేరణగా తీసుకోవాల‌ని.. ఆయ‌న ప్రేరణతో దేశసేవకు అంకితం కావాలని అని ప్రధాని మోదీ అన్నారు.

Related posts

Chiru with PM Modi : భీమవరం వేదికగా ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం..

Hardworkneverfail

Election Results: గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి విజయఢంకా..

Hardworkneverfail

PM Modi: ‘అగ్నిపథ్ పథకం’పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

Hardworkneverfail

Who compromised PM’s security? : ప్రధాని మోడీ కాన్వాయ్ ఆగడం పై రాజకీయ దుమారం

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు

Hardworkneverfail