Bright Telangana
Image default

Bypoll Result: హుజురాబాద్‌, బద్వేల్‌లో మొదలైన ఓట్ల లెక్కింపు..

huzurabad by election today

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారిన హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్‌ అయింది. హుజురాబాద్‌ ఓట్ల లెక్కింపు కరీంనగర్‌ SRR డిగ్రీ కాలేజీ దగ్గర టెన్షన్‌ కొనసాగుతోంది. మొత్తం 753 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. EVMల లెక్కింపు కోసం రెండు హాల్స్‌లో, 14 టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 EVMల్లో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి. ఉదయం 9.30 వరకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశాలున్నాయి.

ఇక బద్వేల్‌ విషయానికొస్తే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల 12 రౌండ్స్‌వరకూ వెళ్లే ఛాన్స్ ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్‌ తెరుస్తారు. కౌటింగ్ సూపర్ వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో లెక్కింపు జరుగుతుంది. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ప్లే చేస్తారు.

Related posts

తలనొప్పిగా మారిన ఈటల గెలుపు.. గువ్వల బాలరాజుకు రాజీనామా చేయాలంటూ డిమాండ్లు..!

Hardworkneverfail

హుజూరాబాద్, బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర..

Hardworkneverfail

Huzurabad By Election: డబ్బులు ఇవ్వలేదని ఓటర్ల రాస్తారోకో..!

Hardworkneverfail

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

Hardworkneverfail

Huzurabad By Election Exit Poll Survey : గెలుపెవరిది..?

Hardworkneverfail

Huzurabad By Elections: హుజురాబాద్ పోలింగ్ తొలిగంట సీన్

Hardworkneverfail