Bright Telangana
Image default

Mohan Babu: స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య పై మోహన్ బాబు సీరియస్

mohan babu serious on actor shivabalaji wife madumita

మా నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్‏లో తన ప్యానల్ సభ్యులతో కలసి ప్రమాణా స్వీకారం చేశారు.. ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ, సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా వచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందకపోవడంతో వారు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే ప్రమాణా స్వీకార వేడుకలో సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.. ఈ క్రమంలోనే.. నటుడు శివబాలాజీ భార్య మధుమితపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు.

Related posts

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ప్రకాశ్‌రాజ్‌

Hardworkneverfail

మూవీ ఇండస్ట్రీ అంటే నలుగురు హిరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు : మోహన్‌ బాబు

Hardworkneverfail

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail

‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు!

Hardworkneverfail

MAA Election: మంచు విష్ణు ఘన విజయం

Hardworkneverfail

MAA Elections: నరేశ్‌ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా

Hardworkneverfail