Bright Telangana
Image default

Pushpa Songs : ‘పుష్ప’ నుంచి ‘ఊ అంటావా మావా’ .. వీడియో సాంగ్ వచ్చేసింది..

Oo Antava..Oo Oo Antava Full Video Song

Oo Antava..Oo Oo Antava Full Video Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక కాంబినేషన్లో.. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన ‘పుష్ప’ మూవీ క్రితం నెలలో 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన రోజు నుండి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు దుమ్ము దులిపింది.

ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ – సమంత కాంబినేషన్ పై చిత్రీకరించిన ‘ఊ అంటావా మావా’ అనే స్పెషల్ సాంగ్ కి థియేటర్లో మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది.

చంద్రబోస్ అందించిన సాహిత్యం .. ఇంద్రావతి ఆలాపన .. గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఈ మూవీ నుంచి పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసారు మేకర్స్. ఇక ‘పుష్ప’ మూవీ ఈ రోజు రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నది.

Related posts

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 18 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ 10 డేస్ ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ..

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 15 డేస్ కలెక్షన్స్..

Hardworkneverfail

Pushpa Songs : ‘పుష్ప’ నుంచి ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ .. వీడియో సాంగ్ వచ్చేసింది..

Hardworkneverfail

Pushpa Movie Trailer Delay : ఊరించి.. ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్ మేకర్స్

Hardworkneverfail

Pushpa Trailer : తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్.. ‘పుష్ప’ మూవీ ట్రైలర్

Hardworkneverfail