Bright Telangana
Image default

Live : పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష

Live : పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష

LIVE : ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్‌ప్లాట్‌ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు దీక్షలో పాల్గొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తన సహాయ సహకారాలు అందించబోతున్నట్లు జనసేన పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. దీక్షలో నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు.

Related posts

Pawan Kalyan: దసరాకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ నుండి మరో అప్‌డేట్

Hardworkneverfail

“జనసేనాని ఎఫెక్ట్” రాత్రికి రాత్రి తారు రోడ్డు, ఆశ్చర్యంలో స్థానికులు

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail

Bheemla Nayak Trailer : ‘నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’.. భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Pawan Kalyan: వైసీపీ గడప కూల్చేవరకు జనసేన నిద్రపోదు..

Hardworkneverfail