Bright Telangana
Image default

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ

Pushpaka Vimanam movie

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త మూవీ పుష్పక విమానం ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్ర నిర్మాణంలో భాగం కావ‌డంతోపాటు స్వయంగా మూవీకి ప్రచారం చేయ‌డంతో మూవీపై ప్రేక్షకుల్లో ఆస‌క్తి పెరిగింది. మరి ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి…

Related posts

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Pushpaka Vimanam OTT: ఆహాలో ‘పుష్పక విమానం’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్.. ఎప్పుడంటే..?

Hardworkneverfail

Shyam Singha Roy Review : ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ రివ్యూ

Hardworkneverfail

శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail

కొండపొలం మూవీ రివ్యూ

Hardworkneverfail