Bright Telangana
Image default

Shyam Singha Roy: అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..

Nani Shyam Singha Roy

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా మూవీ శ్యామ్ సింగరాయ్… డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ శ్యామ్ సింగరాయ్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాని డిఫరెంట్ గెటప్‏లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ మూవీలోని రైజ్ ఆఫ్ శ్యామ్ పూర్తి పాటను నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా శ్యామ్ సింగరాయ్ నుంచి ఫస్ట్ లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ మూవీను నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు.

Related posts

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Shyam Singha Roy Trailer: శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది..

Hardworkneverfail

Shyam Singha Roy Collections :సెకండ్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Minister Anil Shocking Comments : హీరో నాని ఎవ‌రో నాకు తెలియ‌దు.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Hardworkneverfail

Shyam Singha Roy Teaser: అదిరిన శ్యామ్ సింగ రాయ్ టీజర్..

Hardworkneverfail

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail