Bright Telangana
Image default

Scene Deleted From Pushpa Movie : ‘పుష్ప’ మూవీ నుంచి ఆ సీన్.. డిలీట్ !

పుష్ప మూవీ నుంచి సీన్ డిలీట్

Scene Deleted From Pushpa Movie : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ పార్ట్ 1 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పుష్ప’ మూవీకి రేటింగ్ లు కొంచం తక్కువగా వచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే ‘పుష్ప’ మూవీలో ఒక సీన్ పై చాలా మంది విమర్శకులు, ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. ఈ మూవీలో పుష్ప(బన్నీ), శ్రీ వల్లి(రష్మిక) భుజం పై చేయి వేసి ఫోన్ మాట్లాడిన సీన్, తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వున్నట్లుగా కన్వే అయ్యే షాట్.. కొంచెం ఇబ్బందిగా అనిపించింది చాలా మందికి. మూవీ అయినప్పటికీ అలాంటి సీన్ పెట్టి వుండకూడదనే అభిప్రాయం చాలా మంది దగ్గర నుండి వ్యక్తమైయింది.

నిజం చెప్పాలంటే ఇది సుకుమార్ స్టయిల్ కాదు. సుకుమార్ ఏంటి ఇలా తీశారు అని చాలా మంది మండిపాడ్డారు. దీంతో మూవీ యూనిట్ నేరుగా రంగంలో దిగి.. ఆ సీన్ తొలగించడం జరిగింది. ఈరోజు(ఆదివారం) నుంచి ఎడిటెడ్ వెర్షన్ ని ప్రదర్శిస్తారు. మొత్తానికి సుకుమార్ మంచి నిర్ణయమె తీసుకున్నారు. ‘పుష్ప’ ఫ్యామీలీ మూవీ కూడా. కానీ అ సీన్ కారణంగా ఫస్ట్ డే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర కావడానికి ఇలాంటి సీన్స్ ని డిలీట్ చేయడమే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Pushpa Fourth Single: ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

Hardworkneverfail

Live – Pushpa Movie Public Talk: థియేటర్లో పుష్పరాజ్ రచ్చ.. తగ్గేదేలే అంటోన్న ఫ్యాన్స్

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ 10 డేస్ ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ..

Hardworkneverfail

Pushpa Tamil Rights: ‘పుష్ప’ మూవీ తమిళ్‌ రైట్స్‌ను భారీ రేటుకి సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్‌

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 23 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail