Bright Telangana
Image default

మెట్రో ప్రయాణీకుల గుడ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్‎పోర్టు వరకు హై స్పీడ్ మెట్రో

Second Phase of Hyderabad Metro Expansion

Second Phase of Hyderabad Metro Expansion : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదారబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. డిసెంబర్ 9వ తేదీన సెకండ్ ఫేజ్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే నగరంలోని మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో విస్తరణ కోసం 31 కిలోమీటర్లకు గాను రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.

ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌లో వచ్చే మెట్రో స్టేషన్లు..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం, మైండ్‌ స్పేస్‌, హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌కు చేరుకోవచ్చు. సుమారు 30 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మెట్రో స్టేషన్‌ చొప్పున సుమారు 7-8 మెట్రో స్టేషన్లను నిర్మించేలా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా బయో డైవర్సిటీ జంక్షన్‌, నానక్‌రాంగూడ, నార్సింగి, టీఎస్‌ పోలీస్‌ అకాడమీ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌టౌన్‌ , ఎయిర్‌పోర్టు కార్గో స్టేషన్‌, టర్మినల్‌ వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు.

Related posts

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

Hardworkneverfail

KTR US Tour : తెలంగాణకు పెట్టుబడుల వరద.. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన

Hardworkneverfail

హిమాన్షుపై వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న.. కేసు పెట్టిన కేటిఆర్…!

Hardworkneverfail

KTR : మోదీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్..

Hardworkneverfail

అన్ని భాషల్లాగే హిందీ ఒకటి : మంత్రి కెటిఆర్

Hardworkneverfail

Telangana : తైవాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం ఫాక్స్‌కాన్ కంపెనీను ఆహ్వానించిన కేటీఆర్..

Hardworkneverfail