Bright Telangana
Image default

Shyam Singha Roy OTT : నెట్ ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగ రాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

shyam singha roy ott on netflix

Shyam Singha Roy Ott Rights and Release Date : న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ క్రితం నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. 70వ దశకం ప్రధానంగా నడిచే ఈ కథలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా నాయికలుగా అలరించారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ మూవీ మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. నాని నుంచి 2021 వ సంవత్సరంలో థియేటర్లకు వచ్చిన మూవీ ఇదే. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ హిట్ టాక్ రావడంతో నానీకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక ఈ మూవీకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ ను ‘నెట్ ఫ్లిక్స్’ వారు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.

ఇటు నానీకి .. అటు సాయిపల్లవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఓటీటీ వైపు నుంచి కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నాని నెక్స్ట్ మూవీ ‘అంటే .. సుందరానికీ’ సెట్స్ పై ఉండగా, సాయిపల్లవి ‘విరాటపర్వం’ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.Shyam Singha Roy OTT

Related posts

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Shyam Singha Roy Satellite Rights : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్

Hardworkneverfail

God Father Movie : ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ డిజిటల్ రైట్స్ అమ్మకాలు..?

Hardworkneverfail

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ 16 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Varun Doctor: శివకార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ ఓటీటీలో ఎప్పుడంటే?

Hardworkneverfail

Dasara Movie : ఓటీటీలోకి ‘దసరా’మూవీ .. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Hardworkneverfail