Bright Telangana
Image default

Enemy Trailer: బరిలో ఉంటే శత్రువులు…. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఎనిమి’ ట్రైలర్

Vishal Enemy (Telugu) Official Trailer

తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి మూవీలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. గతంలో వీళ్లిద్దరు ‘అవన్ ఇవన్’ (వాడు వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసారు. ఇపుడు మళ్లొసారి వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ మూవీను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అన్నది ఈ మూవీలో చూపించనున్నారు. అందులోనూ.. ఒకరు పోలీస్ మరొకరు క్రిమినల్ అయితే.. ఆ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

Related posts

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail