Bright Telangana
Image default

తెలంగాణలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలితో గజగజ వణుకుతున్న జనం

falling temperatures in Telangana

Temperature Levels Falls Down In Telangana : తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలికి తట్టుకోలేని జనం వణుకుతున్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. సాధారణం కంటే 3 – 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం వణుకుతున్నారు. సాధారణంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా అక్కడి కంటే హైదరాబాద్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉత్తర, ఈశాన్య ప్రాంతాలనుంచి వీస్తున్న చలి గాలుల కారణంగానే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ కారణంగా హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 8.2, రాజేంద్రనగర్‌లో 9.1, బీహెచ్‌ఈఎల్‌లో 9.7, గచ్చిబౌలిలో 11.5, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.2, బండ్లగూడలో 11.8, మాదాపూర్‌లో 13.6, గోల్కొండలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ముషీరాబాద్‌లో కాస్తంత ఎక్కువగా 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Related posts

KTR : మోదీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్..

Hardworkneverfail

Munugode Bypoll: మునుగోడులో విజయం ఆ పార్టీదే.. తేల్చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌..

Hardworkneverfail

CM KCR- CM Jagan : జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Hardworkneverfail

Kondagattu : కొండగట్టు ఆంజనేయస్వామి గుడి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌..

Hardworkneverfail

కేసీఆర్ సంచలన ప్రకటన : దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్, దళితబంధు, రైతుబంధు..

Hardworkneverfail

TRS: కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ధర్నాలు

Hardworkneverfail