నాగార్జున నటించిన ఎవర్గ్రీన్ ఫీల్ గుడ్ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’ విడుదలై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హౌస్మేట్స్ అందరూ కలిసి అందులోని పాటలకు డ్యాన్స్ చేసి మెప్పించారు. ఇంటి సభ్యులు ఇచ్చిన సర్ప్రైజ్తో తనకు ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని.. భావోద్వేగంతో కన్నీళ్లు వస్తున్నాయని నాగార్జున అన్నారు.
ఈ వారం ఎవరు బయటకి వెళ్తున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే..! అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి….