తొలి మూడు సినిమాలతో తీవ్ర నిరాశకు గురైన అక్కినేని కుర్రాడు అఖిల్.. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.