షణ్ముక్ సిరి ఎందుకు గొడవ పడతారో ఎందుకు కలుస్తారో ఎందుకు షణ్ముక్ కి ఇగో ఎక్కువో ఎందుకు సిరికి నామినేషన్ లో ఉన్నప్పుడే బాధ ఎక్కువో అర్ధం కాకపోవడం. కెప్టెన్సీ టాస్క్ లో సన్నీకి మరియు రవికి మధ్యన గొడవ జరిగినట్టు ఉంది ఈ ప్రోమో చూస్తుంటే. మరి లేబిల్ ఏంటి? మేటర్ ఏంటి? సన్నీ హర్ట్ అవటానికి రీసన్ ఏంటి తెలియాలంటే రేపు రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.