Pushpa Movie 1st Week Box Office Collections Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రిలీజ్ రోజునే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వీకెండ్ లో మాత్రం ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి దుమ్ము లేపింది పుష్ప మూవీ. వర్కింగ్ డేస్ లో మూవీ స్లో డౌన్ అయినా కానీ ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ఇతర భాషల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఫస్ట్ వీక్ లో అందుకుని 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి.
‘పుష్ప’ మూవీ ఏపీ /తెలంగాణ డేస్ వైస్ షేర్ గమనిస్తే..
Day 1 | 24.98 cr |
Day 2 | 13.75 cr |
Day 3 | 14.40 cr |
Day 4 | 6.93 cr |
Day 5 | 3.90 cr |
Day 6 | 1.89 cr |
Day 7 | 1.40 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 67.25 cr (102CR Gross) |
‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ (షేర్) కలెక్షన్స్ గమనిస్తే..
నైజాం | 32.80 cr |
ఉత్తరాంధ్ర | 5.90 cr |
సీడెడ్ | 11.18 cr |
ఈస్ట్ | 3.93 cr |
వెస్ట్ | 3.26 cr |
గుంటూరు | 4.24 cr |
నెల్లూరు | 2.50 cr |
కృష్ణా | 3.44 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 67.25 cr (102CR Gross) |
తమిళనాడు | 7.31 cr |
కర్ణాటక | 8.81 cr |
కేరళ | 3.50 cr |
హిందీ | 12.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.05 cr |
ఓవర్సీస్ | 10.86 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 112.47 cr (197CR Gross) |
పుష్ప మూవీని మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా.. ఇక ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద ఫస్ట్ వీక్ తర్వాత క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 33.53 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.