Pushpa movie Collection Till Now : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ పూర్తీ చేసుకుని థర్డ్ వీక్ల్ లోకి అడుగు పెట్టగా ‘పుష్ప’ మూవీ 15 వ రోజు తెలుగు రాష్ట్రాలలో కొంచం స్లో అయింది అని చెప్పాలి, ఇక ఈ మూవీ 15 వ రోజు 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా, హిందీలో స్క్రీన్స్ పెరగడంతో అక్కడ సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసిన ఈ మూవీ 3.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…అక్కడ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. దాంతో హిందీ లో 50 కోట్ల నెట్ మార్క్ ని అధిగమించింది ‘పుష్ప’ మూవీ.
‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ 15 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..(pushpa movie collection till now)
నైజాం | 38.58 cr |
ఉత్తరాంధ్ర | 7.36 cr |
సీడెడ్ | 13.42 cr |
ఈస్ట్ | 4.52 cr |
వెస్ట్ | 3.71 cr |
గుంటూరు | 4.77 cr |
నెల్లూరు | 2.90 cr |
కృష్ణా | 3.92 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 79.18Cr(122.58Cr Gross) |
తమిళనాడు | 8.54 cr |
కర్ణాటక | 10.40 cr |
కేరళ | 4.69 cr |
హిందీ | 23.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.15 cr |
ఓవర్సీస్ | 12.78 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 141.65Cr(253.5Cr Gross) |
146 కోట్ల టార్గెట్ కి ఈ మూవీ ఇంకా 4.40 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.