Ram Gopal Varma Continues Tweets to AP Minister Perni Nani : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరియు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి గత మూడ్రోజుల నుంచి సినిమా టిక్కెట్ రేట్స్ పై మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈరోజు మరోసారి టికెట్ రేట్స్ ఇష్యూపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలో వరుస ట్విట్స్ చేస్తున్నారు.
గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి @perni_nani సార్, పేదలకు సినిమా చాలా అవసరమని మీరు భావిస్తే, మీరు డబ్బు చెల్లించి వైద్య మరియు విద్యా సేవలకు ఎలా రాయితీ ఇస్తున్నారో ప్రభుత్వం ఎందుకు రాయితీ ఇవ్వడం లేదని ఆర్జీవీ మంత్రి పేర్ని నానిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
Dear honourable minister of cinematography @perni_nani Sir, I would request you to understand that your government has been given power to support from the bottom and not to sit on the top of our heads ..Thank you very much 🙏
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022
Dear honourable minister of cinematography @perni_nani Sir, I humbly request you or your representatives to answer the following questions sir ..What precisely is the role of government in deciding a market price of any product including films sir ?
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022